ఖానాపూర్ లోని వున్నా 21గ్రామాలలో అధికారులు ఇంటికి వెళ్లి సమగ్ర విచారణ చేపట్టినటు నర్సంపేట amc వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు తెలిపారు.పార్టీలకు అతీతంగా అర్వులిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చూస్తామని చెప్పారు.గ్రామాలలో వచ్చే అధికారులకు సర్పంచ్లు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ నాయకులు సహకరించగలరని సూచించాడు.ప్రజాపాలన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు సన్నాబియ్యం మొదలైన సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలియజేశారు.

పార్టీలకు అతీతంగా అర్వులైన ప్రతి ఒక్కరికి పెన్షన్