Friday, 5 June 2026
  • Home  
  • పశ్చిమ బెంగాల్‌లో మహిళలకు నెలకు ₹3,000 ఆర్థిక సాయం
- News

పశ్చిమ బెంగాల్‌లో మహిళలకు నెలకు ₹3,000 ఆర్థిక సాయం

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘అన్నపూర్ణ భండార్’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు ₹3,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. దాదాపు 28 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.