Tuesday, 29 September 2026
  • Home  
  • పల్లె పండుగ–3.0ను జయప్రదం చేయండి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగ–3.0ను జయప్రదం చేయండి

వరికుంటపాడు మండలం రామాపురంలో ఈ నెల 29న సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్న పల్లె పండుగ–3.0 బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా DCMS ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి పిలుపునిచ్చారు. పల్లెల సమగ్ర అభివృద్ధి, రూపురేఖల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం పల్లె పండుగ–3.0 కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందుకోసం రూ.10 వేల కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించిందని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.