ఖానాపురం పున్నమి ప్రతినిధి:
ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేలో అత్యంత వేగంగా 15 వేల పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 463 మ్యాచ్లలో 18 426. మొదటి స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం 315 మ్యాచ్లో 15 080 పరుగులతో రెండు స్థానంలో కొనసాగుతున్నారు.



