నెల్లూరు జిల్లా త్వరలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా మారనుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. పడుగుపాడులో ఏర్పాటు కానున్న నూతన ఎంఎస్ఎంఈ (MSME) పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. కేవలం పది నెలల్లోనే కోవూరు నియోజకవర్గానికి రూ.13వేల కోట్ల పెట్టుబడులు రావడం గర్వకారణమని, ఇఫ్యో కిసాన్ సెజ్ వంటి ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమలు రానున్నాయని వారు పేర్కొన్నారు.

పరిశ్రమల హబ్‌గా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు