నెల్లూరు,కార్పోరేషన్,: రాజకీయమంటే పదవుల కోసం పనుల కోసం ఆశపడటం కాదు, ప్రజల మనసులు గెలుచుకుని వారి సమస్యలను పరిష్కరించడమే నా ప్రాథమిక కర్తవ్యం అని నెల్లూరు పార్లమెంట్ సెక్రటరీ షేక్,కాలేషా స్పష్టం చేశారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు, స్థానిక 42 వ డివిజన్ క్షేత్రస్థాయిలోకి దిగిన ఆయన, నిత్యం డివిజన్లో పారిశుద్ధ్య పనులు పర్యవేషించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. త్వరలో రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి వారు మాట్లాడుతూ, తనకు పదవులు ముఖ్యం కాదని పేద ప్రజల అభివృద్ధి తనకు ముఖ్యమని, మంత్రి నారాయణ ఆశయాల కోసం డివిజన్ అభివృద్ధి కోసం ప్రతి అడుగు ముందుకు వేస్తానని ఆయన వెల్లడించారు.

పదవులు కాదు..ప్రజలు ముఖ్యం:: షేక్.కాలేషా