పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పక్క ప్రణాళికతో చదివి విజయాన్ని సాధించాలని ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు శనివారం సిరిసిల్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు బలహీన సబ్జెక్టులపై ప్రత్యేక అనుగుణంగా ప్రిపరేషన్ చేయాలన్నారు సమయపాలన క్రమశిక్షణతో పాటు ఒత్తిడికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు



