నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ భారత్తో ఉన్న కలాపాని-లిపులేఖ్-లింపియాధురా సరిహద్దు వివాదంపై మూడో పక్షం మధ్యవర్తిత్వం కోరడం లేదని స్పష్టం చేశారు. వివాదాలను దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించాలని నేపాల్ భావిస్తోందన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను అభివృద్ధి, ఆర్థిక సహకార దిశగా తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.

- News
నేపాల్ సరిహద్దు వివాదంలో మూడో పక్షం మధ్యవర్తిత్వం కోరడం లేదు