అన్నమయ్య: మాజీ CM జగన్‌మోహన్ రెడ్డి నేడు రాజంపేటకు రానున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసు, రోడ్డు భవనాల శాఖ అధికారులు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి తనయుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన వస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. బెంగళూరు నుంచి ఆకేపాడుకు హెలికాప్టర్‌లో వస్తున్నట్లు పేర్కొన్నారు.

నేడు రాజంపేటకు మాజీ CM రాక..!