తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మహానాడుకు నెల్లూరు తొలిసారి ఆతిథ్యం ఇస్తోందని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తెలిపారు. మే 27, 28 ప్రతినిధుల సభలు, 29న బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. పార్టీ శ్రేణులు, ప్రజలు మహానాడును విజయవంతం చేయాలని కోరారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
నెల్లూరు మహానాడుకు భారీ ఏర్పాట్లు బీదా రవిచంద్ర