Monday, 11 May 2026
  • Home  
  • నెల్లూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులో రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన నిఘా
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులో రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన నిఘా

డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా పోలీసు శాఖ నగరంలో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక STF బృందాలతో విస్తృత తనిఖీలు చేపడుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, అనుమానితుల తనిఖీలు, వాహనాల చెకింగ్‌లు, లాడ్జీల తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే 112 లేదా జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 9392903413కు సమాచారం ఇవ్వాలని జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.