అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రజా ట్రస్ట్ చైర్మన్
ఈరోజు స్థానిక భైంసా పట్టణము భైంసా జీన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలొ వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా అయిన యొక్క చిత్రపటానికి పూజ చేసి అ మహానుభావుడి యొక్క ఆశయాలను, బీజేపీ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేయడం జరిగింది.అదే విధంగా కార్యక్రమంలొ భాగంగా సుభాష్ జాదవ్ గారు మాజీ ఎంపీపీ వర్యులు (ముధోల్ )అక్కడి ప్రైవేట్ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది.

నివాళులు అర్పించిన ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గారు
అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రజా ట్రస్ట్ చైర్మన్ ఈరోజు స్థానిక భైంసా పట్టణము భైంసా జీన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలొ వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా అయిన యొక్క చిత్రపటానికి పూజ చేసి అ మహానుభావుడి యొక్క ఆశయాలను, బీజేపీ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేయడం జరిగింది.అదే విధంగా కార్యక్రమంలొ భాగంగా సుభాష్ జాదవ్ గారు మాజీ ఎంపీపీ వర్యులు (ముధోల్ )అక్కడి ప్రైవేట్ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది.

