Tuesday, 22 September 2026
  • Home  
  • నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40’ గుర్తింపు
- విశాఖపట్నం

నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40’ గుర్తింపు

ముంబై: ఫార్చ్యూన్ ఇండియా ఆధ్వర్యంలో ముంబైలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘40 Under 40’ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి ప్రతిభావంతులైన achievers‌లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సందర్భంగా నారా బ్రాహ్మణి సాధించిన ఈ గుర్తింపు తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. నేటి విజయవంతమైన వ్యక్తులతో పాటు భవిష్యత్ నాయకులు, ప్రతిభావంతులు ఒకే వేదికపై కలవడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమ వార్షికోత్సవం సందర్భంగా బ్రాహ్మణికి ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు రావడం మరింత ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ‘Fortune India 40 Under 40’లో బ్రాహ్మణికి లభించిన ఈ గుర్తింపుపై పలువురు అభినందనలు తెలిపారు.

ముంబై: ఫార్చ్యూన్ ఇండియా ఆధ్వర్యంలో ముంబైలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘40 Under 40’ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి ప్రతిభావంతులైన achievers‌లో ఒకరిగా గుర్తింపు పొందారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సందర్భంగా నారా బ్రాహ్మణి సాధించిన ఈ గుర్తింపు తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. నేటి విజయవంతమైన వ్యక్తులతో పాటు భవిష్యత్ నాయకులు, ప్రతిభావంతులు ఒకే వేదికపై కలవడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తమ వార్షికోత్సవం సందర్భంగా బ్రాహ్మణికి ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు రావడం మరింత ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ‘Fortune India 40 Under 40’లో బ్రాహ్మణికి లభించిన ఈ గుర్తింపుపై పలువురు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.