Tuesday, 8 September 2026
  • Home  
  • నందిపాడులో భారీ వర్షం – ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడులో భారీ వర్షం – ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట

​దుత్తలూరు, సెప్టెంబర్ 7: దుత్తలూరు మండలం నందిపాడులో భారీ వర్షం – ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా అలుముకున్న తీవ్రమైన ఎండలు, ఉక్కపోత నుంచి నందిపాడు గ్రామ ప్రజలకు వర్షం భారీ ఉపశమనం కలిగించింది. గత కొంతకాలంగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన స్థానికులకు ఈ వర్షం చల్లటి వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. ​రాత్రి వేళ ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది సుమారు రాత్రి 11.15Pm నుండి గంటపాటు పడిన ఈ వర్షానికి ప్రధాన వీధులు జలమయమయ్యాయి. వేసవిని తలపించే వాతావరణం నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

​దుత్తలూరు,
సెప్టెంబర్ 7:
దుత్తలూరు మండలం నందిపాడులో భారీ వర్షం – ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా అలుముకున్న తీవ్రమైన ఎండలు, ఉక్కపోత నుంచి నందిపాడు గ్రామ ప్రజలకు వర్షం భారీ ఉపశమనం కలిగించింది. గత కొంతకాలంగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన స్థానికులకు ఈ వర్షం చల్లటి వాతావరణాన్ని తెచ్చిపెట్టింది.
​రాత్రి వేళ ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది సుమారు రాత్రి 11.15Pm నుండి గంటపాటు పడిన ఈ వర్షానికి ప్రధాన వీధులు జలమయమయ్యాయి. వేసవిని తలపించే వాతావరణం నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.