Monday, 17 August 2026
  • Home  
  • *నందలూరు మండలం* *బలిజపల్లి గ్రామం* *టిడిపి మాజీ సర్పంచ్ కు ఘన నివాళులర్పించిన మేడా విజయ శేఖర్ రెడ్డి గారు*
- అన్నమయ్య

*నందలూరు మండలం* *బలిజపల్లి గ్రామం* *టిడిపి మాజీ సర్పంచ్ కు ఘన నివాళులర్పించిన మేడా విజయ శేఖర్ రెడ్డి గారు*

*నందలూరు మండలం* *బలిజపల్లి గ్రామం* *టిడిపి మాజీ సర్పంచ్ కు ఘన నివాళులర్పించిన మేడా విజయ శేఖర్ రెడ్డి గారు* ఈరోజు నందలూరు మండలం లోని బలిజపల్లి గ్రామంలో టిడిపి నాయకులు సంభావు శ్రీనివాసులు గారు ఇటీవల కాలం చెందిన సందర్భంగా సందర్భంగా సంబావ శ్రీనివాసులు గారి కుమారుడు సంభవ్ చంద్ర గారి ఆహ్వానం మేరకు వారి తండ్రి గారి కర్మ క్రియలు కార్యక్రమానికి హాజరైన రాజంపేట టిడిపి నాయకులు *మేడా విజయ్ శేఖర్ రెడ్డి గారు* హాజరై వారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట ముఖ్య టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

*నందలూరు మండలం*
*బలిజపల్లి గ్రామం*
*టిడిపి మాజీ సర్పంచ్ కు ఘన నివాళులర్పించిన మేడా విజయ శేఖర్ రెడ్డి గారు*
ఈరోజు నందలూరు మండలం లోని బలిజపల్లి గ్రామంలో టిడిపి నాయకులు సంభావు శ్రీనివాసులు గారు ఇటీవల కాలం చెందిన సందర్భంగా సందర్భంగా సంబావ శ్రీనివాసులు గారి కుమారుడు సంభవ్ చంద్ర గారి ఆహ్వానం మేరకు వారి తండ్రి గారి కర్మ క్రియలు కార్యక్రమానికి హాజరైన రాజంపేట టిడిపి నాయకులు *మేడా విజయ్ శేఖర్ రెడ్డి గారు* హాజరై వారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వీరి వెంట ముఖ్య టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.