నందలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు.ఇంచార్జి జడ్జి గారైన, శ్రీ పి. రాజన్ ఉదయ్ ప్రకాష్ గారు 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పతాక ఆవిష్కరణ గావించి. స్వాతంత్ర్య దినోత్సవం యొక్క గొప్పతనాన్ని. మరియు దానిని సాధించిన నాయకుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ , వారిని స్పూర్తిగా తీసుకొని మన దేశ పౌరులందరూ మన భారత దేశ సార్వభౌమత్వాన్ని. సమగ్రతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే కార్యక్రమం అనంతరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో మొక్కలను నాటి ,పచ్చదనాన్ని , పరిశుభ్రతను పాటించి జీవావరణ సమతౌల్యాన్ని కాపాడాలని చెప్పారు.. ఈ కార్య క్రమంలో, బార్ ప్రెసిడెంట్ షేక్. మహమ్మద్ అలీ. మరియు మాజీ బార్ ప్రెసిడెంట్ డి. నరసింహులు. ఉపాధ్యక్షుడు, గోబ్బిల్లా సుబ్బరామయ్య, AGP. వినయ్ కుమార్, మాజీ AGP లు. మరియు సీనియర్ న్యాయ వాదులు, O.v.కృష్ణారెడ్డి, A. సుబ్రమణ్యం. సమీఉల్లఖాన్,మల్లికార్జున గార్లు. జూనియర్ న్యాయ వాదులు H. ఆనందకుమార్. మోహన్. నూర్.సుబ్రహ్మణ్యం,జస్వంత్.రాబిన్సన్, మహిళా న్యాయవాది. S. ఆఇషా.డిఎల్‌ఎస్‌సి న్యాయవాది హరి. గార్లు. వీరితో పాటు కోర్టు ఇంచార్జి సూపరిండెంట్ ప్రభాకర్. కోర్టు స్టాఫ్ మరియు,పోలీస్ సిబ్బంది.ఎంఎల్‌ఎస్‌సి కి చెందిన P L V. లు పాల్గొన్నారు..

నందలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు శ్రీ పి. రాజన్ ఉదయ్ ప్రకాష్ గారు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు