Sunday, 9 August 2026
  • Home  
  • దొరవారిసత్రం మండలంలో 08-08-26 ఉదయం 6 నుంచి 11 వరకు పవర్ కట్*
- తిరుపతి

దొరవారిసత్రం మండలంలో 08-08-26 ఉదయం 6 నుంచి 11 వరకు పవర్ కట్*

దొరవారిసత్రం మండలంలో ఉదయం 6 నుంచి 11 వరకు పవర్ కట్* పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం DV Satram: ఆగస్టు 8న విద్యుత్ లైన్లు, ఫీడర్లకు మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో దొరవారిసత్రం మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. మన్నూరుపోలూరు 220/132/33 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని బ్రేకర్లు, ఫీడర్లు, 33 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలోని విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేపట్టనుందున ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని, పనులు పూర్తైన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.

దొరవారిసత్రం మండలంలో ఉదయం 6 నుంచి 11 వరకు పవర్ కట్*
పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం

DV Satram: ఆగస్టు 8న విద్యుత్ లైన్లు, ఫీడర్లకు మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో దొరవారిసత్రం మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. మన్నూరుపోలూరు 220/132/33 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని బ్రేకర్లు, ఫీడర్లు, 33 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలోని విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేపట్టనుందున ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని, పనులు పూర్తైన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.