దుబాయిలో నవంబర్ 14 విశాఖపట్నంలో జరిగే సమ్మిట్ కు పెట్టుబడిదారులను అవేర్నెస్ ప్రోగ్రాం కోసం దుబాయ్ కి విచ్చేసిన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడునీ రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకులు ఏద్దల విజయ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి ఆయనతోపాటు అబుదాబి లో ఉన్న బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ మందిరాన్ని సందర్శించారు. అనంతరం ఒక ప్రకటనలో విజయ సాగర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఒక అద్భుత ఆకర్షణగా చిత్రీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు అని. రాష్ట్రానికి పెట్టుబడును ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగిందని. పలు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయినారని. శోభ గ్రూప్ షరాఫ్ గ్రూప్ ట్రాన్స్ వరల్డ్ బ్రిడ్జిల్ హెల్త్ కేర్ వంటి ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపారని. ఈ చర్చలకు ఫలితంగా తిరుపతిలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు బురిజల్ హెల్త్ కేర్ అంగీకారం తెలిపిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్నార్టీ చైర్మన్ డాక్టర్ రవి,గల్ఫ్ ఎన్నార్టీ చైర్మన్ రవీరాధాకృష్ణ, దుబాయ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వరరావు, ఎన్డీఏ కూటమి నాయకులు వ్యాపారస్తులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్రం కోసం చేస్తున కృషికి కృతజ్ఞతలు తెలియజేశారు.

దుబాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునీ కలిసిన ఏద్దల విజయసాగర్