అనంతసాగరం సెప్టెంబర్ 07, పున్నమి ప్రతినిధి:
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో ఉండే దళిత, గిరిజన కాలనీల నందు ఉండే సమస్యలు పరిష్కారం చేయాలనీ కోరుతూ సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం మరియు కేవీపీస్ ఆధ్వర్యంలో అనంతసాగరం బస్టాండ్ సెంటర్ తాజ్ కేఫ్ వద్ద నిరసన దీక్ష ప్రారంభించారు.. ఈ దీక్ష శిబిరంలో సీఐటీయూ నాయకులు షేక్ అన్వర్ బాషా, సిపిఎం నాయకులు వేము పెంచలయ్య, ఉప్పలపాడు మస్తాన్, జక్రయ్య తదితరులు పాల్గొన్నారు..


