
తేదీ 07.09.2026 మహబూబాబాద్ :
అసెంబ్లీ సమావేశాలకు హాజరవడానికి వెళ్తున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్,మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారిని మరియు మహిళ MLA లను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకుని గాయపరిచి అరెస్ట్ చేసిన దానికి నిరసనగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారి పైన రాస్తా రోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన#మహబూబాబాద్_మాజీ_పార్లమెంట్_సభ్యులు #కవిత_మాలోత్, మంత్రి సత్యవతి రాథోడ్ గారుమాజీ MLA శంకర్ నాయక్ గారు మాజీ జెడ్పీ చైర్మన్ అంగోత్ బిందు గారు మహబూబాబాద్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులు,నాయకులు ప్రజాప్రతినిదులు తదితరులు.. పాల్గొన్నారు

