దగదర్తి మండలం మనుబోలుపాడు పంచాయితీలోదగదర్తి మండల ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి గారుపాల్గొనిమనుబోలుపాడు గ్రామములో RDS క్రింద పాత కరెంటు స్తంభాలు లైన్ తీసివేసి కొత్త కరెంటు స్తంభాలు లైన్ వేసి గ్రామములో ట్రాన్స్ ఫార్మర్ లు బిగించి AB స్విచ్ ఆన్ చేసి కరెంటు సప్లై ఇవ్వడం జరిగింది



