మహారాష్ట్రలో ప్రతిపాదిత ‘థర్డ్ ముంబై’ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపట్టారు. భూములు కోల్పోవాల్సి వస్తుందని, జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

- News
‘థర్డ్ ముంబై’ ప్రాజెక్టుకు రైతుల వ్యతిరేకత