Saturday, 2 May 2026
  • Home  
  • తెలంగాణలో మందు బాబులకు షాక్
- E-పేపర్

తెలంగాణలో మందు బాబులకు షాక్

తెలంగాణలో మందు బాబులకు షాక్ Punnami news 02 May 2026 సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.60.. ప్రీమియం బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.100.. ఆ పై కేటగిరి బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.120 ధర పెంచే యోచన ఈ నెలలోనే లిక్కర్ ధరలు పెంచే అవకాశం ప్రతి నెల రూ.250 కోట్ల అదనపు ఆదాయం వచ్చేలా ధరలు పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం

తెలంగాణలో మందు బాబులకు షాక్

Punnami news
02 May 2026

సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.60.. ప్రీమియం బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.100.. ఆ పై కేటగిరి బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.120 ధర పెంచే యోచన

ఈ నెలలోనే లిక్కర్ ధరలు పెంచే అవకాశం

ప్రతి నెల రూ.250 కోట్ల అదనపు ఆదాయం వచ్చేలా ధరలు పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.