Tuesday, 22 September 2026
  • Home  
  • తెలంగాణకు ఇచ్చిందిలే.. తెచ్చిందిలే.. సచ్చిందిలే.. అబద్ధాల గురువు నరేంద్ర మోదీ
- నారాయణపేట

తెలంగాణకు ఇచ్చిందిలే.. తెచ్చిందిలే.. సచ్చిందిలే.. అబద్ధాల గురువు నరేంద్ర మోదీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ చేస్తున్న విమర్శలను మండల కాంగ్రెస్ నాయకుడు నల్లే శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం, కొత్త రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, సన్నవడ్లకు రూ.500 బోనస్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు. ఆరు గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే బీజేపీ కుట్రపూరితంగా విమర్శలు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, బీజేపీ విమర్శలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని కాంగ్రెస్ నాయకులు అన్నారు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ చేస్తున్న విమర్శలను మండల కాంగ్రెస్ నాయకుడు నల్లే శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం, కొత్త రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, సన్నవడ్లకు రూ.500 బోనస్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు.
ఆరు గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే బీజేపీ కుట్రపూరితంగా విమర్శలు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, బీజేపీ విమర్శలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని కాంగ్రెస్ నాయకులు అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.