Thursday, 24 September 2026
  • Home  
  • తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ (TUF) ఛలో యాదగిరిగుట్ట పోస్టర్ ఘనంగా ఆవిష్కరణ :డాక్టర్ చీమ శ్రీనివాస్, TUF రాష్ట్ర అధ్యక్షులు
- జనగాం

తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ (TUF) ఛలో యాదగిరిగుట్ట పోస్టర్ ఘనంగా ఆవిష్కరణ :డాక్టర్ చీమ శ్రీనివాస్, TUF రాష్ట్ర అధ్యక్షులు

తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ (TUF) ఛలో యాదగిరిగుట్ట పోస్టర్ ఘనంగా ఆవిష్కరణ ———————————- సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఉద్యమ కారులను గుర్తించడానికి కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకార్ల అధ్యక్షులు. ఈ రోజు జనగామ పట్టణం చౌరస్తా అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి తదనంతరం విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 27 ఆదివారం రోజు న యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే టియూఎఫ్,తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ రాష్ట్ర మహాసభల ను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం కోసం, ఉద్యమ కారుల సంక్షేమం కోసం,సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం తెలంగాణ వాదులం మనమంతా కలిసి పోరు చేయాలని సకల జనులమంతా కార్మికులు, కర్శకులు, విద్యార్థులు, ఉద్యోగస్థులు, మేధావులు అందరూ యాదగిరిగుట్ట లో నిర్వహించే TUF మహా సభ కు రావాలని డాక్టర్ చీమ శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర నాయకులు దయానంద్ గొల్లపళ్ళి నాగరాజు, శ్యామల జగన్ యాదవ్,ఆర్ కే భూపాల్, జోగు అంజన్న,శంకర్ చంద్రభాను నాయక్ మరియు జనగామ TUF జిల్లా నాయకులు కడింగుల బాలకృష్ణ,లాజర్, తిప్పారాపు ఆనంద్,ఈగం శ్రీనివాస్,రేణుకుంట్ల మురళి బైండ్ల, బోడ రమేష్ నేత, బొల్లం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమ కారుల
ఫోరమ్ (TUF) ఛలో యాదగిరిగుట్ట పోస్టర్ ఘనంగా ఆవిష్కరణ
———————————-
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఉద్యమ కారులను గుర్తించడానికి కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకార్ల అధ్యక్షులు. ఈ రోజు జనగామ పట్టణం చౌరస్తా అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి తదనంతరం విలేకరులతో మాట్లాడుతూ
సెప్టెంబర్ 27 ఆదివారం రోజు న యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే టియూఎఫ్,తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ రాష్ట్ర మహాసభల
ను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం కోసం, ఉద్యమ కారుల సంక్షేమం కోసం,సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం తెలంగాణ వాదులం మనమంతా కలిసి పోరు చేయాలని సకల జనులమంతా కార్మికులు, కర్శకులు, విద్యార్థులు, ఉద్యోగస్థులు, మేధావులు అందరూ యాదగిరిగుట్ట లో నిర్వహించే TUF మహా సభ కు రావాలని డాక్టర్ చీమ శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర నాయకులు దయానంద్
గొల్లపళ్ళి నాగరాజు, శ్యామల
జగన్ యాదవ్,ఆర్ కే భూపాల్,
జోగు అంజన్న,శంకర్
చంద్రభాను నాయక్ మరియు జనగామ TUF జిల్లా నాయకులు కడింగుల బాలకృష్ణ,లాజర్, తిప్పారాపు ఆనంద్,ఈగం శ్రీనివాస్,రేణుకుంట్ల మురళి బైండ్ల, బోడ రమేష్ నేత, బొల్లం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.