నరసాపురం మండలం తూర్పు తాళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశాడే కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ చిరంజీవి, డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలకు న్యూట్రిషన్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీవిత చక్రం అంతటా పోషకాహార సమతుల్యం, తల్లి బిడ్డ ఆరోగ్యం ,జీవనశైలి విధానం మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ హెల్త్ సూపర్వైజర్ హెల్త్ అసిస్టెంట్ లు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు

తూర్పు తాళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమం