*రైతాంగానికి ఆధునిక సాంకేతికత చేకూరాలి: డా. డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి
*వ్యవసాయ రంగంలో ఆటోమేషన్, నూతన ఆవిష్కరణలు అభినందనీయం**తిరుపతి కరకంబాడి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘క్లాక్ ఓ అగ్రికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్’ మరియు ‘ఎన్సోలైట్’ సంస్థల సంయుక్త నూతన కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది.*
*ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.*
*”యూనిఫామ్ గ్రోత్ – రియల్ ఆటోమేషన్ – పార్టనరింగ్ ఫర్ సక్సెస్” అనే లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థల సేవలు రైతులకు, వ్యవసాయ రంగానికి సాంకేతిక చేయూతనిస్తాయని ఆకాంక్షించారు.*



