అర్జీదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రజావాణి ముఖ్య ఉద్దేశమని తిమ్మాజిపేట ఎంపీడీవో శ్రీహరి పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను విన్నవించారు. ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.

తిమ్మాజిపేట ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి