Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

తాళ్ల విజయ రెడ్డి వివాహ వేడుకలకు ప్రముఖుల హాజరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తాళ్ల విజయ రెడ్డి వివాహ వేడుకలకు ప్రముఖుల హాజరు

వార్త ముఖ్యాంశాలు

  • రాజన్న సిరిసిల్ల ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని దత్త సాయి గార్డెన్‌లో ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్, మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు తాళ్ల విజయ్ రెడ్డి వివాహ వేడుకకు ప్రముఖ మండల నాయకులు హాజరయ్యారు.
  • ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని దత్త సాయి గార్డెన్‌లో ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్, మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు తాళ్ల విజయ్ రెడ్డి వివాహ వేడుకకు ప్రముఖ మండల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *