Tuesday, 29 September 2026
  • Home  
  • డుంబ్రిగుడ: పాత గంజాయి కేసుల నిందితులకు పోలీసుల కౌన్సెలింగ్
- అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: పాత గంజాయి కేసుల నిందితులకు పోలీసుల కౌన్సెలింగ్

అరకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏ. కోటేశ్వరరావు ఆధ్వర్యంలో డుంబ్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో పాత గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో వారి ప్రవర్తనపై పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని, చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అనంతరం స్థానిక మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌ ఎదుట వారిని బైండోవర్ చేయించారు. గంజాయి అక్రమ రవాణా, ఇతర నేరాలకు పాల్పడితే PD యాక్ట్, PIT-NDPS చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.