డుంబ్రిగూడ మండలం గసబ పంచాయతీ కూడ రెవెన్యూ గ్రామంలో రేషన్ డిపో ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ పాంగి సురేష్కుమార్, ప్రజలు పాడేరు స్పందనలో జాయింట్ కలెక్టర్ శ్రీపూజకు వినతిపత్రం అందజేశారు. ఐదు గ్రామాల ప్రజలు 20 కిలోమీటర్ల దూరంలోని లోగిలి డిపోకు వెళ్తున్నారని తెలిపారు. పోడు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. సమస్యలను పరిష్కరిస్తామని జేసీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.

డుంబ్రిగుడ: కూడ లో రేషన్ డిపో ఏర్పాటు చేయాలని స్పందనలో వినతి