Tuesday, 8 September 2026
  • Home  
  • ట్రంక్‌రోడ్డులో దుర్గంధం.. ఫుట్‌పాత్‌ల ఆక్రమణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ట్రంక్‌రోడ్డులో దుర్గంధం.. ఫుట్‌పాత్‌ల ఆక్రమణ

నెల్లూరు ట్రంక్‌రోడ్డులోని లస్సీ సెంటర్‌ పరిసరాలు అపరిశుభ్రత, దుర్గంధంతో ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కుడి, ఎడమ, ఎదురుభాగాల్లో నిలిచిన మురుగునీరు, చెత్త కారణంగా నడిచేందుకు కూడా కష్టంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు దుకాణాల నిర్వాహకులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తోంది. ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తకముందే కమిషనర్‌ స్పందించి పారిశుధ్య చర్యలు చేపట్టి, ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. స్మార్ట్ సిటీగా చెబుతున్న నగరంలో ప్రధాన రహదారి పరిస్థితి ఇలా ఉండటం బాధాకరమని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.