ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సనా సతీష్‌లకు అవకాశం కల్పించింది. సామాజిక సమతుల్యత, యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఈ ఎంపికలు చేసినట్లు పార్టీ తెలిపింది.

- News
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన