పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా ఏపీ ఎన్నార్టీ గల్ఫ్ రీజనల్ కోఆర్డినేటర్ గా మరియు ఎన్ఆర్ఐ టిడిపి సెంట్రల్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కేంద్ర కమిటి లో నియమించబడిన చాగల్లు కు చెందిన ఎన్నారై కోడి రాజా రవి కిరణ్ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ని ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం ను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా కేంద్ర పార్టీ కమిటి మరియు ప్రభుత్వపరంగా నియమించబడిన రవి కిరణ్ కు శుభాకాంక్షలుతెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కి అంకిత భావం తో పని చేసిన కార్యకర్తలకు ఉన్నత పదవులతో పార్టీ అధినేత చంద్రబాబు గుర్తింపు నిస్తారని దానికి నిదర్శనం రాజా అన్నారు రాష్ట్ర తెలుగు యువత సూరపనేని చిన్ని బేతిన ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

టి.డి పి.ఎన్ఆర్ఐ కేంద్ర కమిటి ఆర్గనైజింగ్ సెక్రటరీగా కోడి రాజా రవి…