ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ @
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం వైయస్ఆర్సీపీ కో- ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా పి.గన్నవరం నియోజకవర్గం వైయస్ఆర్సీపీ కో- ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ప్రేమ పూర్వకంగా నివాళులర్పిచారు.

టంగుటూరి ప్రకాశం పంతులకు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన గన్నవరపు శ్రీనివాసరావు
ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం వైయస్ఆర్సీపీ కో- ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా పి.గన్నవరం నియోజకవర్గం వైయస్ఆర్సీపీ కో- ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ప్రేమ పూర్వకంగా నివాళులర్పిచారు.

