Thursday, 10 September 2026
  • Home  
  • జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న… నేదురుమల్లి
- తిరుపతి

జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న… నేదురుమల్లి

ఉమ్మడి నెల్లూరు జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి సెప్టెంబర్ 10 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న నియోజవర్గ నాయకులకు నెల్లూరులోని ఆర్ ఎస్ ఎన్ కళ్యాణ మండపంలో వైయస్సార్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడుతున్నవెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు

ఉమ్మడి నెల్లూరు జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి సెప్టెంబర్ 10
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న నియోజవర్గ నాయకులకు నెల్లూరులోని ఆర్ ఎస్ ఎన్ కళ్యాణ మండపంలో వైయస్సార్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడుతున్నవెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.