శాసనసభ సమావేశాల నేపథ్యంలో, చలో అసెంబ్లీ కార్యక్రమానికి బీజేపీ పిలుపునివ్వగా బెల్లంపల్లి పట్టణ బీజేపీ నాయకులను వన్ టౌన్ పోలీసులు సోమవారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్, సీనియర్ నాయకులు గోవర్ధన్, యుగంధర్, అరవింద్, నరసింగరావు లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు

ఛలో అసెంబ్లీ నేపథ్యంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్