తిరుపతి: చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ)లో నిర్వహించనున్న పాసింగ్‌ఔట్ పరేడ్‌కు హాజరుకావాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని పోలీసు అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా పరేడ్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేసి కార్యక్రమ వివరాలను తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించి, వారికి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. పోలీసు అధికారుల ఆహ్వానాన్ని మంత్రి స్వీకరించారు.

చిత్తూరు పీటీసీ పాసింగ్‌ఔట్ పరేడ్‌కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆహ్వానం