Sunday, 27 September 2026
  • Home  
  • చింతకాయల యువ మృతికి నివాళులర్పించిన యనమల భాస్కర్
- అన్నమయ్య

చింతకాయల యువ మృతికి నివాళులర్పించిన యనమల భాస్కర్

రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు చింతకాయల యువ గారు మృతిచెందగా ఈరోజు వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు యనమల భాస్కర్.

రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు చింతకాయల యువ గారు మృతిచెందగా ఈరోజు వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ
సానుభూతి తెలియజేసిన రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు యనమల భాస్కర్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.