Monday, 3 August 2026
  • Home  
  • చనుమోలు శంకరయ్య సంస్మరణ సభలో పాల్గొన్న కనిగిరి వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్
- ఖమ్మం

చనుమోలు శంకరయ్య సంస్మరణ సభలో పాల్గొన్న కనిగిరి వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్

ఖమ్మం, ఆగష్టు (పున్నమి న్యూస్) మధిర: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మోటుమర్రి గ్రామానికి చెందిన దివంగత చనుమోలు శంకరయ్య సంస్మరణ సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కాపురం జిల్లా కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యారవ రమాశ్రీనివాస్ హాజరై శంకరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శంకరయ్య సమాజానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, అభిమానులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

ఖమ్మం, ఆగష్టు
(పున్నమి న్యూస్)

మధిర: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మోటుమర్రి గ్రామానికి చెందిన దివంగత చనుమోలు శంకరయ్య సంస్మరణ సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కాపురం జిల్లా కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యారవ రమాశ్రీనివాస్ హాజరై శంకరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శంకరయ్య సమాజానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, అభిమానులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.