ఆపరేషన్ డెల్టా హంట్’ పేరుతో గుజరాత్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 362 మంది అక్రమ బంగ్లాదేశీ వలసదారులను అదుపులోకి తీసుకోగా, 782 మందిని విచారించారు. అక్రమ చొరబాటుదారులను గుర్తించి దేశం నుంచి పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

- News
గుజరాత్‌లో అక్రమ బంగ్లాదేశీయులపై భారీ తనిఖీలు