Saturday, 12 September 2026
  • Home  
  • గిరిజన సంక్షేమానికి పెద్దపీట: సోమిరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గిరిజన సంక్షేమానికి పెద్దపీట: సోమిరెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జులై 28 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం పడమట గిరిజన కాలనీలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. గిరిజన కుటుంబాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పరిశ్రమల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. మనుబోలు ఎస్సీ బాలికల హాస్టల్‌కు ₹3 కోట్లతో భవనం, వాటర్ ట్యాంక్, సోలార్ వీధి దీపాలు, గొలగమూడి బీసీ గురుకుల జూనియర్ కళాశాల, వీఎస్‌యూలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుతో విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలను ఆయన ఖండించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జులై 28 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం పడమట గిరిజన కాలనీలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. గిరిజన కుటుంబాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పరిశ్రమల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. మనుబోలు ఎస్సీ బాలికల హాస్టల్‌కు ₹3 కోట్లతో భవనం, వాటర్ ట్యాంక్, సోలార్ వీధి దీపాలు, గొలగమూడి బీసీ గురుకుల జూనియర్ కళాశాల, వీఎస్‌యూలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుతో విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలను ఆయన ఖండించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.