Friday, 2 October 2026
  • Home  
  • గాంధీజీ ఆశయాల బాటలో నడవాలని పిలుపు
- రాజన్న సిరిసిల్ల

గాంధీజీ ఆశయాల బాటలో నడవాలని పిలుపు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో గౌరవ గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొడ్డు రాజు వార్డ్ మెంబర్స్ గ్రామపంచాయతీ పాలకవర్గం పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్స్ సీఏలు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సంఘ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో గౌరవ గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో
మహాత్మ గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొడ్డు రాజు వార్డ్ మెంబర్స్ గ్రామపంచాయతీ పాలకవర్గం పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్స్ సీఏలు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సంఘ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.