Sunday, 6 September 2026
  • Home  
  • గణేష్ ఉత్సవాల్లో మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గణేష్ ఉత్సవాల్లో మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి

ది: 05.09.2026 జిల్లా పోలీసు కార్యాలయం, Dr.B.R.అంబేద్కర్ కోనసీమ జిల్లా Dr. B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులకు మార్గదర్శకాలు జారీ చేశారు. మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందాలి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భద్రతా నిబంధనలు పాటిస్తూ విద్యుత్‌ ఏర్పాట్లు చేయాలి. డీజేలకు నిర్ణయించిన పరిమితులు, సమయాలను కచ్చితంగా పాటించాలి. నిమజ్జన ఊరేగింపుల్లో పోలీసుల సూచనలను అనుసరించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. Uploaded Video:

ది: 05.09.2026
జిల్లా పోలీసు కార్యాలయం,
Dr.B.R.అంబేద్కర్ కోనసీమ జిల్లా

Dr. B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులకు మార్గదర్శకాలు జారీ చేశారు. మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందాలి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భద్రతా నిబంధనలు పాటిస్తూ విద్యుత్‌ ఏర్పాట్లు చేయాలి. డీజేలకు నిర్ణయించిన పరిమితులు, సమయాలను కచ్చితంగా పాటించాలి. నిమజ్జన ఊరేగింపుల్లో పోలీసుల సూచనలను అనుసరించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.