ఖానాపూర్ ఖనాపురం మండలంలోని అన్ని గ్రామాలలొ వీది వీది న గ్రామాలలో గణనాధులను ఏర్పాట్లు చేశారు. అందమైన మండపాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పోలీస్ శాఖ వారు మరియు విద్యుత్ శాఖ వారు మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- వరంగల్
ఖానాపూర్ వీధి వీధి న గణనదులు