Thursday, 6 August 2026
  • Home  
  • ఖానాపూర్ లో ఘనంగా జయశంకర్ సార్ మరియు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు
- వరంగల్

ఖానాపూర్ లో ఘనంగా జయశంకర్ సార్ మరియు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

ఈ వేడుకలలో భాగంగా నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య .మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, నర్సంపేట ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ ఓ డి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ . మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సర్ చేసిన కృషిని, ప్రజలకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అందించిన సేవలను కొనియాడారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నాయకులకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ వేడుకలలో భాగంగా నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య .మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, నర్సంపేట ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ ఓ డి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ . మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సర్ చేసిన కృషిని, ప్రజలకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అందించిన సేవలను కొనియాడారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నాయకులకు శ్రద్ధాంజలి ఘటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.