Saturday, 26 September 2026
  • Home  
  • ఆ వాహ‌నాల‌కు పన్ను చెల్లించ‌క్క‌ర్లేదు: సుప్రీంకోర్టు
- ఆంధ్రప్రదేశ్

ఆ వాహ‌నాల‌కు పన్ను చెల్లించ‌క్క‌ర్లేదు: సుప్రీంకోర్టు

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @ ఏపీ మోటార్‌ వెహికల్‌ ట్యాక్సేషన్‌ చట్టం-1963 కింద మోటారు వాహనాల పన్నుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పబ్లిక్ ర‌హ‌దారుల్లో వాహనం నడపకుండా.. ప్రైవేట్‌ స్థలాలకు పరిమితమైతే సదరు వాహనాల‌కు పన్ను చెల్లించనక్కర్లేదని పేర్కొంది. ఏపీలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కట్టిన రూ. 22,71,700 పన్నును ఆ సంస్థ‌కు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @
ఏపీ మోటార్‌ వెహికల్‌ ట్యాక్సేషన్‌ చట్టం-1963 కింద మోటారు వాహనాల పన్నుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

పబ్లిక్ ర‌హ‌దారుల్లో వాహనం నడపకుండా..

ప్రైవేట్‌ స్థలాలకు పరిమితమైతే సదరు వాహనాల‌కు పన్ను చెల్లించనక్కర్లేదని పేర్కొంది.

ఏపీలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు కట్టిన రూ. 22,71,700 పన్నును ఆ సంస్థ‌కు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

0 Comments

  1. 光算科技

    September 1, 2025

    Hello, you used to write great, but the last few posts have been kinda boring… I miss your super writings. Past few posts are just a little out of track! come on!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.