నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం గ్రామంమంగళ వారి పేట సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా గ్రామసభ నిర్వహించి ఇట్టి గ్రామసభలో కొమురం భీమ్ . బిర్సాముండ. ఆశయాలను స్మరించుకుంటూ మా యొక్క గ్రామము ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతమైన మాకు పోరాట యోధుల స్ఫూర్తితో గ్రామ అభివృద్ధి లో భాగంగా ఈరోజు జరిగిన గ్రామసభ ద్వారా మా ఊరిలో కొన్ని వాడలు ఏరియాలకు మా ఊరి నుంచి ఇంక ఊరికి కలిసే విధంగా ఉన్న రోడ్లను మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాం అని అన్నారు.



