Wednesday, 29 July 2026
  • Home  
  • ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడిపై విచారణకు ఆదేశం
- ఖమ్మం

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడిపై విచారణకు ఆదేశం

ఖమ్మం, జూలై ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా వైద్యులు, మహిళా సిబ్బందిపై ఓ వైద్యుడు వేధింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదులపై జిల్లా అధికారులు స్పందించారు. బాధితుల ఫిర్యాదును పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ, పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధక చట్టం ప్రకారం సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు మూడు మంది సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించారు. కమిటీ వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

ఖమ్మం, జూలై

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా వైద్యులు, మహిళా సిబ్బందిపై ఓ వైద్యుడు వేధింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదులపై జిల్లా అధికారులు స్పందించారు. బాధితుల ఫిర్యాదును పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ, పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధక చట్టం ప్రకారం సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు మూడు మంది సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించారు. కమిటీ వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.