Sunday, 17 May 2026
  • Home  
  • కోడేరు :ఉపాధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి ఎంపీడీవో వెంకటేశ్వర్లు
- నాగర్‌కర్నూల్

కోడేరు :ఉపాధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి ఎంపీడీవో వెంకటేశ్వర్లు

కోడేరు: మండలంలోని 16 గ్రామపంచాయతీల పరిధిలోని హ్యాబిటేషన్లలో ఉపాధి హామీ కూలీలకు కచ్చితంగా డిమాండ్ జనరేషన్ (డిమాండ్ ఎలక్ట్రిషన్) చేయాలని ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. సోమవారం నాటికి ప్రతి పంచాయతీ పరిధిలో కనీసం వంద మంది కూలీలను పనులకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఉపాధి పనుల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. Uploaded Video:

కోడేరు: మండలంలోని 16 గ్రామపంచాయతీల పరిధిలోని హ్యాబిటేషన్లలో ఉపాధి హామీ కూలీలకు కచ్చితంగా డిమాండ్ జనరేషన్ (డిమాండ్ ఎలక్ట్రిషన్) చేయాలని ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. సోమవారం నాటికి ప్రతి పంచాయతీ పరిధిలో కనీసం వంద మంది కూలీలను పనులకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఉపాధి పనుల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.